వందేమాతరం
బ్లాగు మిత్రులకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు.
మనం ఈ రోజు 69వ స్వాతంత్ర్యదినోత్సవO జరుపుకుంటున్నాం.
దేశ రక్షా పరం పుణ్యం
దేశ రక్షా పరం వ్రతం|
దేశ రక్షా పరో యాగ:
దేశ సేవా రతో భవేత్||
దేశ రక్ష ను మించిన పుణ్యం గాని, వ్రతం గాని లేవు.
దేశ సేవను మించిన యజ్ఞ యాగాలు అంతకన్నా లేవు.
ప్రతీ ఒక్కరూ దేశసేవలో నిమగ్నమ్ కావాలి.
చాలా బాగుందండి! ఈ మాట అందరూ చెప్పేదే.
మరి 'దేశసేవ' అంటే ఏమిటి?
మనం ఏం చేయ గలము? మీ అభిప్రాయాలను పంచుకోగలరు .
..............మీ మీనా

